Home
Andhrapradesh-news
Ap Bjp President Promises Liquor At Rs 75 If Voted To Power In 2024 Elections
ఏపీలో బీజేపీని గెలిపిస్తే రూ. 50కే చీప్ లిక్కర్
Somu Veerraju | ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీని గెలిపిస్తే రూ. 50కే చీప్ లిక్కర్ ఇస్తామని వీర్రాజు.. విజయవాడలో నిర్వహించిన బీజేపీ ప్రజాగ్రహ సభలో

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీని గెలిపిస్తే రూ. 50కే చీప్ లిక్కర్ ఇస్తామని వీర్రాజు.. విజయవాడలో నిర్వహించిన బీజేపీ ప్రజాగ్రహ సభలో ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటేసి, గెలిపిస్తే రూ. 75కే చీప్ లిక్కర్ విక్రయిస్తాం. ఆదాయం ఇంకా బాగొస్తే రూ. 50కే చీప్ లిక్కర్ ఇస్తామని వీర్రాజు స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఏపీలో నాణ్యమైన లిక్కర్‌ను విక్రయించడం లేదని, కల్తీ మద్యాన్ని అధిక ధరలకు అమ్ముతున్నారని ఆయన ధ్వజమెత్తారు. నాణ్యమైన చీప్ లిక్కర్ కోసమైనా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేయాలని వీర్రాజు కోరారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

