ఆ స్థానం ఖాళీ అని నోటిఫై చేసిన ఏపీ అసెంబ్లీ ..
ap assembly| ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మరణంతో ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయిందని ఏపీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మరణంతో ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయిందని ఏపీ అసెంబ్లీ నోటిఫై చేసింది. ఈమేరకు అధికారికంగా సమాచారాన్ని అసెంబ్లీ కార్యదర్శి ఎన్నికల సంఘానికి పంపారు. ఆత్మకూరు నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గౌతమ్‌రెడ్డి రెండు సార్లు గెలుపొందారు. 2019లో అధికారంలోకి వచ్చిన ఏపీ సీఎం జగన్ మంత్రి వర్గంలో స్థానం సంపాదించుకున్నారు.
ఐటీ, పరిశ్రమల మంత్రిగా రాణిస్తున్న తరుణంలో గత సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని నివాసంలో గుండెపోటుతో మరణించారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. గౌతమ్ రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి నాలుగుసార్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలంగా పనిచేసిన అనుభవం ఉంది. రాజకీయాల్లోకి తన వారసుడు గౌతమ్‌రెడ్డిని తీసుకొచ్చి వైసీపీ తరుపున పోటీ చేయించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

