Home
Andhrapradesh-news
Andrapradesh Government Suspended The Nellore Ggh Superintendent Prabhakar Rao
లైంగిక వేధింపులు : నెల్లూర్ జీజీహెచ్ సూపరింటెండెంట్‌పై సస్పెన్షన్ వేటు
సస్పెన్షన్ వేటు | వైద్య విద్యార్థిని లైంగిక వేధించిన నెల్లూర్ జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభాకర్‌పై సస్పెన్షన్ వేటు పడింది.

అమరావతి : వైద్య విద్యార్థిని లైంగిక వేధించిన నెల్లూర్ జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభాకర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. లైంగిక ఆరోపణల విచారణ నిమిత్తం ప్రభుత్వం రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. విచారణ పూర్తి చేసిన కమిటీలు ప్రభుత్వానికి ఇవాళ నివేదిక ఇవ్వడంతో ఈ మేరకు ఉన్నతాధికారులు ప్రభాకర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభాకర్‌పై తదుపరి విచారణ కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విచారణ సమయంలో ప్రభాకర్ నెల్లూరును విడిచి వెళ్లవద్దని ఆదేశించారు. లైంగిక ఆరోపణల నేపథ్యంలో ప్రభాకర్‌ను శనివారం కర్నూలు వైద్య కళాశాలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

