Home
Andhrapradesh-news
Andrapradesh Government Rs 75 Lakhs Financial Assistance To Pingali Venkaiah Daughter
పింగళి కుమార్తెకు రూ.75 లక్షల ఆర్థికసాయం

అమరావతి : జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుటుంబానికి ఏపీ సర్కార్ భారీ ఆర్థికసాయం ప్రకటించింది. పింగళి కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మికి రూ.75 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులను సైతం జారీ చేసింది. ఆజాదీకా అమృత్ మహోత్సవాల ప్రారంభం సందర్భంగా సీఎం జగన్ ఇవాళ గుంటూరు జిల్లా మాచర్లలో పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మిని ఆమె నివాసంలో కలిశారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకొని ఘనంగా సత్కరించారు. అనంతరం ఆర్థికసాయం ఉత్తర్వులను ఆమెకు అందజేసి నగదును ఖాతాలో జమ చేయించారు. జాతీయ పతాకం రూపొందించి మార్చి 31 నాటికి వందేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా పింగళి కుమార్తెను సీఎం సత్కరించినట్లు సీఎంఓ ప్రకటనలో తెలిపింది.

Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

