ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా | ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ రేపటి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ముఖ్య నేతల అపాయింట్మెంట్ ఖరారు కాకపోవడంతో జగన్ పర్యటన వాయిదా పడినట్లు తెలిసింది.

అమరావతి : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ రేపటి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ముఖ్య నేతల అపాయింట్మెంట్ ఖరారు కాకపోవడంతో జగన్ పర్యటన వాయిదా పడినట్లు తెలిసింది. అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారయ్యాక ఆయన ఢిల్లీ వెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం. వారం రోజుల్లో సీఎం జగన్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. రేపు ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రులను కలవాలని సీఎం జగన్ భావించారు. కానీ కేంద్రమంత్రుల బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన తన పర్యటన వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

