కొవిడ్ రోగుల నుంచి అధిక ఫీజులు.. దవాఖానకు రూ. 10 లక్షల జరిమానా
దవాఖానకు రూ. 10 లక్షల జరిమానా | కొవిడ్ రోగుల నుంచి భారీగా ఫీజు వసూలు చేసిన ఓ దవాఖానకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా జరిమానా విధించింది.

అమరావతి : కొవిడ్ రోగుల నుంచి భారీగా ఫీజు వసూలు చేసిన ఓ దవాఖానకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా జరిమానా విధించింది. బాధితులను నుంచి అధిక ఫీజులు దండుకున్న విజయనగరంలోని పీజీ స్టార్ దవాఖానకు రూ. 10 లక్షల జరిమానా వేసింది. పీజీ స్టార్ దవాఖాన నిర్వాహకులు కొవిడ్ రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఇటీవల వైద్య ఆరోగ్యశాఖకు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు విచారణ నిర్వహించిన అధికారులు మంగళవారం దవాఖానను తనిఖీ చేశారు. తనిఖీల్లో సర్కార్ నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు గుర్తించి అధికారులు జరిమానా విధించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burglars loot jewellery showroom | జ్యుయలరీ షాపు గోడకు కన్నం వేసి.. రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

