జగన్ బెయిల్ విచారణ జూన్ 1కి వాయిదా
జగన్ బెయిల్ విచారణ జూన్ 1కి వాయిదా | ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ బెయిల్ రద్దు కేసు విచారణ జూన్ 1కి వాయిదా పడింది. కౌంటర్ దాఖలుకు నాంపల్లి సీబీఐ కోర్టును జగన్, సీబీఐ అధికారులు మరోసారి గడువు కోరడంతో విచారణను మరోసారి వాయిదా వేసింది.

అమరావతి : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ బెయిల్ రద్దు కేసు విచారణ జూన్ 1కి వాయిదా పడింది. కౌంటర్ దాఖలుకు నాంపల్లి సీబీఐ కోర్టును జగన్, సీబీఐ అధికారులు మరోసారి గడువు కోరడంతో విచారణను మరోసారి వాయిదా వేసింది. అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
పిటిషన్‌పై బుధవారం సీబీఐ కోర్టు విచారణ జరిపింది. లాక్డౌన్ కారణంగా కౌంటర్ దాఖలు చేయలేకపోయామని జగన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కౌంటర్ దాఖలుకు గడువు ఇవ్వాలని అభ్యర్థించారు. ఇరువర్గాల వాదనలను విన్న కోర్టు కౌంటర్ దాఖలు చేసేందుకు జగన్‌కు చివరి అవకాశం ఇచ్చింది. జూన్ 1న కౌంటర్ దాఖలు చేయకపోతే నేరుగా విచారణ చేస్తామని పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

