ఏపీ కేబినెట్.. కొత్త మంత్రుల శాఖలు ఇవే
AP CABINET| ఆంధ్రప్రదేశ్‌లో ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు ఏపీ సీఎం జగన్ వారికి శాఖలను కేటాయించారు. సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావుకు
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు ఏపీ సీఎం జగన్ వారికి శాఖలను కేటాయించారు. మొత్తం 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా వీరిలో నలుగురు మహిళలు ఉన్నారు.
బుగ్గన రాజేంద్రనాథ్-ఆర్థిక శాఖ
తానేటి వనిత-హోంశాఖ
అంబటి రాంబాబు-నీటి పారుదల శాఖ
పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి-విద్యుత్ శాఖ,అటవీ
విడదల రజని-వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమం
గుడివాడ అమర్నాథ్-పరిశ్రమలు, ఐటీ శాఖ
కాకాణి గోవర్ధన్ రెడ్డి-వ్యవసాయ, సహకార శాఖ
ధర్మాన ప్రసాదరావు- రెవెన్యూ అండ్ స్టాంప్‌లు
బొత్స సత్యనారాయణ- విద్యాశాఖ
నారాయణ స్వామి-ఆబ్కారీ
పినిపే విశ్వరూప్ -రవాణా శాఖ
సీదిరి అప్పలరాజు- పశు సంవర్ధక శాఖ,మత్స్యశాఖ
దాడిశెట్టి రాజా – రోడ్లు, భవనాల శాఖ
వేణుగోపాల్- బీసీ సంక్షేమం, సినిమాటోగ్రపీ,సమాచార పౌర సంబంధాలు
జోగి రమేశ్-గృహ నిర్మాణం
కారుమూరి నాగేశ్వరావు- పౌరసరఫరాలు
మేరుగ నాగార్జున- సాంఘిక సంక్షేమ శాఖ
కొట్టు సత్యనారాయణ- దేవదాయశాఖ
అంజాద్ పాషా- మైనార్టీ సంక్షేమ శాఖ
ఆర్కే రోజా-టూరిజం, సాంస్కృతిక శాఖ
ఉషాశ్రీచరణ్- మహిళా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ
గుమ్మనూరి జయరాం-కార్మిక శాఖ
రాజన్నదొర-గిరిజన వ్యవహారాలు
ఆదిమూలపు సురేశ్-పురపాలక,అర్బన్ డెవలప్మెంట్
బూడి ముత్యాల నాయుడు- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

