Air passenger sick | విమానంలో ప్రయాణికుడు అస్వస్థత.. నారా భువనేశ్వరి చొరవతో సకాలంలో వైద్యం
Air passenger sick | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి చొరవతో విమాన ప్రయాణికుడికి సకాలంలో వైద్యం సహాయం అందింది .
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి చొరవతో విమాన ప్రయాణికుడికి (Air passenger) సకాలంలో వైద్యం సహాయం అందింది . బుధవారం హైదరాబాద్ (Hyderabad) నుంచి తిరుపతి (Triupati) వస్తున్న విమానంలో శశిధర్ అనే ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండడంతో సహచర ప్రయాణికులు ఆందోళనకు లోనయ్యారు.
అదే విమానంలో ప్రయాణిస్తున్న నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) ప్రయాణికుడి అవస్థను గమనించి వెంటనే సీఎంవో కార్యాలయానికి సమాచారం చేరవేశారు. దీంతో సీఎంవో(CMO) అధికారులు తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయ అధికారులకు, వైద్యశాఖ అధికారులను అప్రమత్తం చేశారు. విమానం రేణిగుంట విమానశ్రయానికి రాగానే వైద్యులు విమానం వద్దకే అంబులెన్స్‌ను తీసుకొచ్చారు. అస్వస్థతో బాధపడుతున్న ప్రయాణికుడికి సకాలంలో వైద్యం అందించడంతో ప్రయాణికుడు శశిధర్ కోలుకున్నాడు.
Read more :
Reactor explosion | ఏపీలో రియాక్టర్ పేలి ఒడిస్సా కార్మికుడు మృతి
AP News | ఈ రోజు నా పుట్టినరోజు.. ఇదే నా చావు రోజు కూడా.. మెసేజ్ పెట్టి కనిపించకుండా పోయిన ఎంపీడీవో!
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

