Reactor explosion | ఏపీలో రియాక్టర్ పేలి ఒడిస్సా కార్మికుడు మృతి
Reactor explosion | ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి పారిశ్రామకవాడలో జరిగిన ప్రమాదంలో కార్మికుడు ఒకరు మృతి చెందారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి (Anakapalli) పారిశ్రామకవాడలో జరిగిన ప్రమాదంలో కార్మికుడు ఒకరు మృతి చెందారు. జిల్లాలోని రాంబిల్లి మండలం అచ్యుతాపురం(Achyutapuram sez) వసంత కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ (Reactor explosion ) పేలింది. అక్కడే పనిచేస్తున్న ఒడిస్సా (Odissa) కు చెందిన కార్మికుడు ప్రదీప్రౌత్ తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు. మరికొందరు కార్మికులు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.
ఫ్యాక్టరీ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ప్రమాదానికి కారణాలను కలెక్టర్‌కు ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారు.
Read More :
Muchumarri girl Missing | ముచ్చుమర్రి బాలిక అదృశ్య ఘటనపై సంచలన విషయాలు వెల్లడించిన ఎస్పీ
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

