Sub Collector Manoj | ఇందిరమ్మ కాలనీ సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం : సబ్ కలెక్టర్ మనోజ్
Sub Collector Manoj | ఇందిరమ్మ కాలనీవాసుల సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ డి మనోజ్ అన్నారు.
తాండూర్ : ఇందిరమ్మ కాలనీ ( Indiramma Colony ) వాసుల సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ డి మనోజ్ (Sub-Collector Manoj) అన్నారు.
మండలంలోని కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలో నిర్మించిన ఇందిరమ్మ కాలనీని సోమవారం పరిశీలించారు.
2007 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ల పట్టాలు అందివ్వగా నేటి వరకు ఆ కాలనీలో విద్యుత్, మంచినీటి సమస్య అందుబాటులో లేకపోవడంతో ఇళ్ల నిర్మాణం ఎవరు చేపట్టలేదని బాధితులు వెల్లడించారు. నివేదికను తయారుచేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్తామని వివరించారు.
ఆయన వెంట తహసీల్దార్ జ్యోత్స్న, ఎంపీడీవో శ్రీనివాస్, సర్పంచ్ ఆకుల వెంకటేష్, విద్యుత్ శాఖ ఏఈ జాన్, ఎంపీవో అనిల్ కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎజాజోద్దీన్, పంచాయతీ కార్యదర్శి లక్ష్మణ్ తోపాటు, ఇతర అధికారులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

