Donation | కొమురం భీమ్ విగ్రహావిష్కరణకు విరాళం
Donation | ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో నిర్వహించనున్న కొమురం భీమ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి టీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి మెస్రం దయాకర్ రూ.50 వేల విరాళాన్ని అందజేశారు.
ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఈ నెల 23న నిర్వహించ నున్న కొమురం భీమ్ విగ్రహావిష్కరణ ( Komaram Bheems statue ) కార్యక్రమానికి టీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి మెస్రం దయాకర్ రూ.50 వేల విరాళాన్ని( Donation ) అందజేశారు. ఈ సందర్భంగా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని నిర్వాహకులు కోరారు.
ఈ కార్యక్రమంలో సార్మేడీలు మెస్రం వెంకట్ రావ్ పటేల్, మెస్రం దుర్గు, మెస్రం చిన్ను, కొట్నాక్ దేవుసావ్, తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పూర్క బాపూరావు, నిర్వహణ కమిటీ చైర్మన్ మెస్రం మెస్రం నాగ్ నాథ్, పూర్క చిత్రు, రిట్టే విట్టల్, గెడం భరత్, జూగ్నాక్ భరత్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే, నేహా బోరాను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు.. నిరసన ప్రదేశంలో కఠిన ఆంక్షలు
నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాయే లక్ష్యం : టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి
‘జూలూరుపాడును కరువు మండలంగా ప్రకటించాలి’
రైతులు యాసంగిలో వరి వేయొద్దు : దాసరి హరిచందన
మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది..! దీనిపై విచారణ జరపాలి : మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

