ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) గ్రామంలో సోమవారం సర్పంచ్ గాడ్గె మీనాక్షి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర సర్కారు ఆడబిడ్డలకు చీరలు ఇస్తున్నదన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గాడ్గె సుభాష్, గ్రామస్తులు పాల్గొన్నారు.
– ఇచ్చోడ, అక్టోబర్ 9