Teacher beats Nursery Student | నర్సరీ చిన్నారిని చితకబాదిన టీచర్.. పోలీస్ కేసు నమోదు..!
Teacher beats Nursery Student : అప్పుడప్పుడే బడికి అలవాటు అవుతున్న నర్సరీ చిన్నారిపై ఓ టీచర్ అమానుషంగా ప్రవర్తించింది. చిన్నపిల్లాడన్న కనికరం కూడా లేకుండా ఇష్టారీతిన అతడిని కొట్టింది.
Teacher beats Nursery Student : అప్పుడప్పుడే బడికి అలవాటు అవుతున్న నర్సరీ చిన్నారిపై ఓ టీచర్ అమానుషంగా ప్రవర్తించింది. చిన్నపిల్లాడన్న కనికరం కూడా లేకుండా ఇష్టారీతిన అతడిని కొట్టింది. ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో జరిగిందీ సంఘటన. నర్సరీ చదువుతున్న ఓ చిన్నారిని టీచర్ చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో.. చిన్నపిల్లలను తల్లిలా ప్రేమగా చూసుకోవాల్సిన టీచర్ కోపిష్టిలా మారి ఓ బాలుడిని చితకబాదింది. చిన్నారి చెవి మెలితిప్పుతూ, కర్రతో కొడుతూ, చెంపలు, వీపుపై పిడిగుద్దులతో విరుచుకుపడిందా టీచర్.
ఇంటికి వెళ్లిన తర్వాత తమ బాలుడి ఒంటిపై చర్మం కమిలిపోయి.. ఎర్రగా కందిపోయిన గుర్తులు కనిపించడంతో తల్లిదండ్రులు స్కూల్లో ఏం జరిగింది? అని ఆరా తీశారు. సీసీటీవీ ఫుటేజీలో టీచర్ తమ బిడ్డను విచక్షణ రహితంగా కొడుతున్న దృశ్యాలు చూసి వారు షాకయ్యారు. సదరు టీచర్‌పై చిన్నారి తల్లిదండ్రలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Sensitive Content
సీసీటీవీ ఫుటేజ్..!
నర్సరీ చదువుతున్న చిన్నారిని చితకబాదిన టీచర్
ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో నర్సరీ చదువుతున్న ఓ చిన్నారిని చితకబాదిన లేడీ టీచర్
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
చెవి మెలితిప్పుతూ, కర్రతో కొడుతూ, చెంపలు, వీపుపై పిడిగుద్దులు… pic.twitter.com/ihocsiEenT
— Telugu Scribe (@TeluguScribe) August 28, 2026
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
- Tags
- adilabad
- both
- cc tv
- Nursery Student
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

