భైంసా, నవంబర్ 10 : బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేసి కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్‌రెడ్డి పేర్కొన్నారు. కుంటాల మండలంలోని కల్లూర్ గ్రామానికి చెందిన సుమా రు 25 మందికి పైగా యువకులు బీజేపీ పార్టీ నుంచి గురువారం రాత్రి బీఆర్ఎస్ పార్టీలో చేరా రు. వీరికి ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ అభివృద్ధ్ది కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తు న్నారని పేర్కొన్నారు.
భైంసాటౌన్, నవంబర్ 10 : మండల పరిధి లోని హాస్గుల్ గ్రామంలో శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు. ముథోల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్ రెడ్డి గెలుపునకు ఇంటింటికీ వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఇలేగాం గ్రామ సర్పంచ్ ముత్యం బీఆర్ఎస్లో చేరారు. ఆయనను ఎమ్మె ల్యే తమ్ముడు, బీఆర్ఎస్ నాయకుడు సూర్యం రెడ్డి హస్గుల్‌లో గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. కోఆప్షన్ సభ్యుడు గజా నంద్, వైస్ ఎంపీపీ గంగాధర్, ఎంపీటీసీ మాణిక్, నాయకులు సాహెబ్ రావు, పోతన్న, రాజేందర్, వెంకట్ రెడ్డి, ప్రకాశ్, రాందాస్, రాంకుమార్, సర్పంచ్‌లు ప్రవీణ్, ప్రసాద్ పటేల్, బొబ్బిలి శ్రీనివాస్, డీరాజు, సచిన్ పటేల్, రావుల పోశెట్టి, అమేందర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, సిరాల సర్పంచ్ సతీశ్, ఎంపీటీసీ నర్సారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కుంటాల, నవంబర్ 10 : లింబా (కే) లో శుక్రవారం బీఆర్ఎస్ నాయకలు ఇంటింటా ప్రచారం చేపట్టారు. పార్టీ మండల కన్వీనర్ దత్తు, జడ్పీటీసీ గంగామణి బుచ్చన్న, గ్రామ సర్పంచ్ ఆనంద్‌రావు, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు ముజిగే ప్రవీణ్, రైతు బంధు సమితి అధ్యక్షుడు శంకర్ గౌడ్, ఆత్మ మాజీ చైర్మన్ అశోక్ రెడ్డి, పార్టీ గ్రామ అద్యక్షుడు సత్యం గిరీశ్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఖదీర్, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు ఒడ్నం అనిల్, జాగృతి అధ్యక్షుడు భోగ లక్ష్మణ్, శ్రీకర్ రెడ్డి, దత్తు, శ్రీనివాస్ నాయకులు అహ్మద్, దశరథ్, డీ వెంకటేశ్, హైమద్ పాషా, బొంతల పోశెట్టి, గైని సాయికుమార్, చంద్రకాంత్, ఉమ్రి శ్రీధర్, జుట్టు మహేందర్, గోనె గజ్జారాం, పెద్దిం టి పోశెట్టి, సదాశివ్ పటేల్, సట్ల వినోద్, శ్రీనివాస్ గౌడ్, పవార్ రాజు, తదిరతులు పాల్గొన్నారు.
తానూర్, నవంబర్ 10 : జౌలా(బీ) గ్రామం లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికీ వెళ్లి బీఆర్ ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డిని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కానుగటి పోతారెడ్డి, హంగిర్గా సొసైటీ చైర్మన్ నారాయణ్రావుపటేల్, మాజీ ఎంపీపీ బాషేట్టి రాజన్న, మాజీ జడ్పీటీసీ ఉత్తం బాలే రావు, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు చంద్ర కాంత్యాదవ్, కోఆప్షన్ సభ్యుడు గోవింద్ రావు పటేల్, డైరెక్టర్ గజానంద్పటేల్, సర్పంచ్‌లు, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, పీరాజీ, మేకల దేవీదాస్, భీంపవార్, భగవాన్ పవార్, లక్ష్మణ్, మాధవ్, నాగోరావు, బండారే పోశెట్టి, మౌలాఖాన్, షాదుల్, శంకర్ పాల్గొన్నారు.
లోకేశ్వరం, నవంబర్ 10 : మండల వ్యాప్తం గా బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతున్నది. రాజురా గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. జడ్పీ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుం దర్, ఎంపీపీ లలితా భోజన్న, పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్ రావు, బీఆర్ఎస్ మండల కన్వీనర్ కరిపె శ్యాంసుందర్, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు భుజంగ్ రావు పటేల్, స్థానిక సర్పంచ్ ముత్తాగౌడ్ సర్పంచ్‌లు శేఖర్ రెడ్డి, సాయన్న, ఎల్లన్న భీంరావు పటేల్, వెంకట్రావు, ధార్వాడి కపిల్, లక్ష్మణ్ పటేల్, ఉత్తం దిగంబర్, సాయన్న, ఎంపీ టీసీలు, సాయా రెడ్డి, గంగాధర్, అనిల్, దత్తు పటేల్, మాజీ ఎంపీపీలు సాగర్, సాయన్న, ఏఎం సీ డైరెక్టర్ గంగయ్య, పీఏసీఎస్ వైస్ చైర్మన్ గంగాధర్, మాజీ సర్పంచ్‌లు సుద ర్శన్‌రెడ్డి, దడిగే రవి, గంగన్న, మాజీ ఎంపీటీసీ లు, సుధాకర్ రెడ్డి, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ బండి ప్రశాంత్, పీఏసీఎస్ డైరెక్టర్లు సుధీర్ రెడ్డి, శ్రీనివాస్, బీఆర్ఎస్ ప్రధాన కార్య దర్శి భోజారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు అనిల్, గంగాధర్, గంగా రావు, గడ్డం శ్రీనివాస్, ప్యాట సుధాకర్, ప్రవీణ్ రావు పాల్గొన్నారు.
ముథోల్, నవంబర్ 10 : మండలంలోని బీఆర్ఎస్ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వ హించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అఫ్రోజ్ ఖాన్ మాట్లాడుతూ విఠల్ రెడ్డి గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచిం చారు. నాయకులు ఆరిఫ్, ఎంపీటీసీ గంగాధర్, మాజీ ఎంపీటీసీ పోతన్న యాదవ్, నగేశ్ పటేల్‌తో పాటు తదితరులు ఉన్నారు.
కుభీర్, నవంబర్ 10 : ధార్కుభీర్, బెల్గాం, బెల్గాం తండా1, తండా2 లో మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎన్నీల అనిల్ అధ్వర్యంలో శుక్రవారం నాయకులు మాజీ జడ్పీటీసీ శంకర్ చౌహాన్, సంజయ్ చౌహాన్, దత్తహరి పటేల్, సాహెబ్రావు తదితరులు స్థానిక కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారం చేపట్టారు. ధార్ కుభీర్ మాజీ సర్పంచ్ బంక ఆనంద్, డోడర్న, బెల్గాం సర్పంచ్‌లు బాలేరావు శంకర్, బాలాజీ సర్పంచ్ బాలేరావు, బాలానంద్, శేరి సురేశ్, ఎకీన్, బాబు, రతన్ ఆడే, కందుర్ బడా సాయినాథ్, క్రాంతి చౌహాన్, శ్యాంరావు, రాజాసింగ్, జుమ్డ సురేశ్ మాన్కర్ కార్యకర్తలు పాల్గొన్నారు.
కుభీర్, నవంబర్ 10 : మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్యర్యంలో ర్యాలీ నిర్వహించారు. దీంతో బీఆర్ఎస్ మండల నాయకులు ఇక్రమో ద్దీన్, రవూఫ్ ఆధ్వర్యంలో తటస్థంగా ఉన్న, ఇత ర పార్టీలకు చెందిన ముస్లిం, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు బజార్గల్లీ నుంచి బైక్ ర్యాలీ నిర్వ హించారు. సోయబ్, వాజీద్, ఇమ్రాన్, అబీద్, అతీఖ్, కరీం, జలాల్, అబ్రార్, మహ్మద్, ముజ్జు, అస్లం, తాజొద్ద్దీన్, అర్షద్, ఖదీర్, పాషాతో పాటు వందలాది మంది పాల్గొన్నారు.