HomeAdilabadMinister Satyawati Rathod Visits Godess Durga Temple In Basara
బాసరలో సత్యవతి రాథోడ్
నిర్మల్ జిల్లా బాసరకు రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్, స్త్రీ, శిశు శాఖ మంత్రి రాథోడ్ సత్యవతి రాథోడ్ బుధవారం రాత్రి చేరుకున్నారు. గురువారం ఉదయం అమ్మవారిని దర్శించుకోనున్నారు
మంత్రికి స్వాగతం పలుకుతున్న ఆలయ అధికారులు
నేడు అమ్మవారిని దర్శించుకోనున్న మంత్రి
మనుమరాలికి అక్షరశ్రీకారం
బాసర, ఆగస్టు 24 : నిర్మల్ జిల్లా బాసరకు రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్, స్త్రీ, శిశు శాఖ మంత్రి రాథోడ్ సత్యవతి రాథోడ్ బుధవారం రాత్రి చేరుకున్నారు. గురువారం ఉదయం అమ్మవారిని దర్శించుకోనున్నారు. దీంతో పాటు మనుమరాలికి అక్షరాభ్యాసం చేయించనున్నారు.