MLA Konappa | అప్రోచ్ రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయండి : ఎమ్మెల్యే కోనప్ప
MLA Konappa | జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సిర్పూర్ కాగజ్‌నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అప్రమత్తమయ్యారు. మంగళవారం నియోజకవర్గంలోని పెంచికల్ పేట్ మండలంలో కలెక్టర్ హేమంత్ బోర్కడే సహదేవ రావు కలిసి పర్యటించారు. పెంచికల్ పేట్ - లగ్గాం గ్రామాల మధ్య పెద్దవాగుపై నిర్మిస్తున్న హైలెవల్ వంతెన అప్రోచ్ రోడ్డు పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సిర్పూర్ కాగజ్‌నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అప్రమత్తమయ్యారు. మంగళవారం నియోజకవర్గంలోని పెంచికల్ పేట్ మండలంలో కలెక్టర్ హేమంత్ బోర్కడే సహదేవ రావు కలిసి పర్యటించారు. పెంచికల్ పేట్ – లగ్గాం గ్రామాల మధ్య పెద్దవాగుపై నిర్మిస్తున్న హైలెవల్ వంతెన అప్రోచ్ రోడ్డు పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కావున వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా, అప్రోచ్ రోడ్డు కూలిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి పనులు కూడా పెండింగ్‌లో పెట్టొద్దని సూచించారు. నిర్మాణ పనులను నాణ్యాతా ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో పూర్తి చేయాలన్నారు. వారి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

