‘శ్రీ చైతన్య’ విజయభేరి
ఇంటర్మీడియట్ ఫలితాల్లో కరీంనగర్ శ్రీ చైతన్య విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయభేరి మోగించారని విద్యాసంస్థల అధినేత ముద్దసాని రమేశ్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కళాశాల ప్రాంగణంలో ఆయన విద్యార్థులను అభినందించి మాట్లాడారు.
కమాన్‌చౌరస్తా, ఏప్రిల్ 22: ఇంటర్మీడియట్ ఫలితాల్లో కరీంనగర్ శ్రీ చైతన్య విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయభేరి మోగించారని విద్యాసంస్థల అధినేత ముద్దసాని రమేశ్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కళాశాల ప్రాంగణంలో ఆయన విద్యార్థులను అభినందించి మాట్లాడారు. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా విద్యనభ్యసించి గణనీయమైన మారులు సాధించి మెరుగైన ఫలితాలు రాబట్టారన్నారు. అంకితభావంతో కృషిచేస్తే సాధించలేనిది ఏదీలేదని నిరూపించారన్నారు.
నాణ్యమైన కార్పొరేట్ స్థాయి విద్యను ఉత్తర తెలంగాణ ప్రాంత విద్యార్థులకు అందించాలనే ఉద్దేశంతో శ్రీ చైతన్య విద్యాసంస్థలు నడుస్తున్నాయని తెలిపారు. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ జూనియర్ కళాశాలలు స్థాపించిన నాటి నుంచి రాష్ట్ర స్థాయి ర్యాంకులకు కేరాఫ్‌గా నిలువడం సంతోషంగా ఉందన్నారు. ఈ క్రమంలోనే కళాశాలకు చెందిన ద్వితీయ సంవత్సర విద్యార్థులు ఎంపీసీలో ఆర్ వైష్ణవి 993, ఏ లాస్వికా 992, జీ శ్రీనిత్య 991, పీ భరత్‌రెడ్డి 991, ఇ అకిరానందన్ 991, బైపీసీలో ఏ అభ్యుదయ 994, ఎన్ భార్గవి 992, పీ స్ఫూర్తిశ్రీ 990, బీ రోహిత్ 990.
సీఈసీలో ఏ మధుమిత 961, ఎంఈసీలో మెరుగు భానుప్రకాశ్ 951 సాధించడం హర్షించదగ్గ విషయమన్నారు. అలాగే, ఫస్టియర్ ఎంపీసీలో ఏ లక్ష్మీహసిని 468, జీ శ్రీహిత 467, పీ హాసినిరావు 467, ఎం సాత్విక 467, జీ శ్రీనిధి 467, కే మైత్రి 467 సాధించారని చెప్పారు. కళాశాలకు చెందిన 22మంది విద్యార్థులు 466, 14మంది విద్యార్థులు 465 సాధించినట్లు తెలిపారు. బైపీసీలోలో ఈ అఖిల 437, ఔష సినివాసన్ 437, ఎస్ విఘ్న 436, వీ లహరి 436, ఆర్ అక్షయశ్రీ 436, సీహెచ్ కార్తీక్ 436 సాధించారని, 13మంది విద్యార్థులు 430పైగా మారులు సాధించారని తెలిపారు.
ఎంఈసీలో ఎల్ కమలేశ్ కుమార్ 474, సూర మనీష 470, సీఈసీ విభాగంలో టీ హరిణి 492. కే అంజలి 491మారులు సాధించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడ కళాశాలల డైరెక్టర్ కర్ర నరేందర్‌రెడ్డి, డీన్ జగన్మోహన్రెడ్డి, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ మల్లారెడ్డి, రాధాకృష్ణ, మోహన్‌రావు, ఏజీఎం శ్రీనివాస్, అధ్యాపకులు, అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Notices | ధాన్యం బకాయిలు చెల్లించాలని రైస్ మిల్ యజమానికి నోటీసులు
mother kills son | మరో కులం మహిళను పెళ్లి చేసుకుంటానన్న కొడుకు.. హత్య చేసిన తల్లి
High Blood Pressure | చలికాలంలో బీపీ పెరుగుతుందా..? మందుల డోసు పెంచి వేసుకోవాలా..?
Farmer | ‘రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ బ్రోకర్ ముచ్చట్లే.. తెల్లారి లేస్తే మాకు కేసీఆరే గుర్తొస్తరు’
Annamayya Song | ఇంటర్నేషనల్ స్టేజ్‌పై మార్మోగిన అన్నమయ్య కీర్తన.. ‘బ్రహ్మమొక్కటే’ పాటకు గూస్బంప్స్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

