కల్వర్టు నిర్మాణానికి కృషి చేస్తా
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని పల్లి(బీ) గ్రామంలో కల్వర్టు నిర్మాణానికి కృషి చేస్తానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు.
- బీడీ కార్మికులతో ముచ్చటించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్
తలమడుగు, జూలై 1 : ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని పల్లి(బీ) గ్రామంలో కల్వర్టు నిర్మాణానికి కృషి చేస్తానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. బుధవారం మండలంలోని పల్లి(బీ) గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని కల్వర్టులను పరిశీలించారు. తిరుగు ప్రయాణంలో వీధిలో కూర్చొని బీడీలు చేస్తున్న మహిళలను ఎమ్మెల్యే సరదాగా పలకరించి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి మొట్టే కిరణ్, నాయకులు కేదారేశ్వర్ రెడ్డి, అబ్దుల్లా, శ్రీనివాస్, సుంకిడి సర్పంచ్ ప్రకాశ్, మున్న, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైస్ మిల్లు యజమాని మాయాజాలం.. రూ.7.85 కోట్ల ధాన్యం మాయం!
Ala venkateshwar reddy | పెద్దవాగు వెంట రైతులతో ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాదయాత్ర.. వివరాలివే
minister bhoomipuja for traffic signal | ట్రాఫిక్ సిగ్నల్ కోసం భూమిపూజ చేసిన బీజేపీ మంత్రి.. సోషల్ మీడియాలో గొప్పగా ప్రచారం
Human Egg | మానవ అండాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు.. ఈడీ దాడుల్లో భారీగా నగదు, ఆస్తులు సీజ్
BRS Party | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ ఇన్ఛార్జీల నియామకం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

