కనీస వేతనం ఇవ్వాలి మున్సిపల్, పంచాయతీ కార్మికుల ధర్నా
జిల్లాలో గుటా విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని కుమ్రం భీం ఆసిఫాబాద్ ఎస్పీ డీవీ శ్రీనివాసరావు హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో నిల్వ ఉంచిన రూ.8 లక్షల విలువైన నిషేధిత గుటా ప్యాకెట్లను మంగళవారం రాత్రి స్వా ధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
ఆసిఫాబాద్ టౌన్, జూన్ 26: కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజేందర్, ముంజం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం కలెక్టరేట్ ఎదుట కార్మికులు ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు కనీస వేతనం రూ.26 వేలతో పాటు, ఉద్యోగ భద్రత, బీమా, ఈఎస్ఐ తదితర సమస్యలు పరిషరించాలని డిమాండ్ చేశారు. ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలు, ఈఎస్ఐ బకాయిలు చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకుడు కృష్ణమాచారి, గ్రామపంచాయతీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మోరేశ్వర్, ఆసిఫాబాద్ మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షుడు మాట్ల రాజు, కార్మికులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

