హతిఘాట్ పంప్‌హౌస్ పనుల వేగవంతానికి ఎమ్మెల్యే జోగు రామన్న ఆదేశం

ఆదిలాబాద్ : జిల్లాలోని జైనథ్ మండలంలోని హట్టిఘాట్ గ్రామంలో నిర్మిస్తున్న అంతరాష్ట్ర చనక-కొరటా ప్రాజెక్టు పంప్‌హౌస్ పనులను వేగంగా పూర్తిచేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లాలోని వ్యవసాయ పొలాలకు సాగునీరు అందించేందుకు, వివిధ పంటలు పండించడంలో రైతులకు అసౌకర్యం రాకుండా ఉండేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు రామన్న తెలిపారు. ప్రాజెక్టు కల నెరవేర్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు దక్కిందని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని అధికారులు ఎమ్మెల్యేకు వివరిస్తూ పనులు చివరి దశకు చేరుకున్నట్లు తెలిపారు. పంప్‌హౌస్ పనుల సత్వర పూర్తికి చర్యలను వేగవంతం చేసినట్లు చెప్పారు. కాగా లాక్డౌన్ కారణంగా కార్మికుల కొరత పనుల పురోగతికి కొంత ఆటంకంగా మారిందని అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: ఇండియా టార్గెట్ 181
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

