క్వారీ జాతరకు వేళాయె
హాజీపూర్ మండలం ర్యాలీగఢ్‌పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని దుర్గాదేవి (క్వారీ) జాతరను ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆయల కమిటీ ఏర్పాట్లు చేసింది. యేటా ఆషాఢ మాసంలో క్వారీలోని దుర్గాదేవి ఆలయ వార్షికోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.
- 21న నిర్వహించేందుకు ఏర్పాట్లు
- వేలాదిగా తరలిరానున్న భక్తులు
- పోలీసుల భారీ బందోబస్తు
హాజీపూర్, జూలై 20 : హాజీపూర్ మండలం ర్యాలీగఢ్‌పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని దుర్గాదేవి (క్వారీ) జాతరను ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆయల కమిటీ ఏర్పాట్లు చేసింది. యేటా ఆషాఢ మాసంలో క్వారీలోని దుర్గాదేవి ఆలయ వార్షికోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. శనివారం రాత్రి భజన కార్యక్రమాలు నిర్వహించనుండగా, ఆదివారం జరిగే జాతరకు భక్తులు వేలాదిగా తరలిరానున్నారు. ప్రకృతి ఒడిలో కొలువైన దుర్గమ్మ తల్లికి భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకోనున్నారు. అమ్మవారి ఆలయం ఎదుట వాహనాలకు పూజలు నిర్వహించి కోళ్లు, మేకలను బలి ఇచ్చి సహపంక్తి భోజనాలు చేస్తారు. మంచిర్యాల బస్టాండ్ నుంచి జాతర వరకు ఉదయం నుంచచి ఆర్టీసీ బస్సులను నడుపనున్నారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాశ్, మంచిర్యాల సీఐ బన్సీలాల్ ఆధ్వర్వంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

