కాంగ్రెస్ ప్రచార రథం అడ్డగింత
‘మా గ్రామానికి రోడ్డు వేయనిదే ఓట్లు వేయం’ అని పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించిన కోటపల్లి మండలం రాజారం గ్రామస్తులు బుధవారం గ్రామానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాన్ని అడ్డుకున్నారు.
- ఓట్ల పేరుతో ప్రచారానికి రావద్దని
- రాజారం గ్రామస్తుల హెచ్చరిక
కోటపల్లి, మే 1 : ‘మా గ్రామానికి రోడ్డు వేయనిదే ఓట్లు వేయం’ అని పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించిన కోటపల్లి మండలం రాజారం గ్రామస్తులు బుధవారం గ్రామానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాన్ని అడ్డుకున్నారు. గ్రామ సమస్యల పరిష్కారానికే తాము ఎన్నికలను బహిష్కరించామని, ఈ విషయం తెలిసినా ఎమ్మెల్యే గడ్డం వివేక్ తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు ఓట్ల పేరుతో తమ గ్రామానికి వస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రామస్తులు హెచ్చరించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

