అల్ఫోర్స్ప్రభంజనం
ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్ ప్రభంజనం సృష్టించింది. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో జయకేతనం ఎగరేసింది. ఈ సందర్భంగా అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అద్వితీయ ఫలితాలు సాధించారని ఆ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.
- ఇంటర్ ఫలితాల్లో విద్యార్థుల హవా
- రాష్ట్రస్థాయిలో ఉత్తమ మార్కులు
- అభినందించిన చైర్మన్ నరేందర్ రెడ్డి
కమాన్‌చౌరస్తా, మే 9: ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్ ప్రభంజనం సృష్టించింది. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో జయకేతనం ఎగరేసింది. ఈ సందర్భంగా అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అద్వితీయ ఫలితాలు సాధించారని ఆ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వావిలాలపల్లి కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులను అభినందించి మాట్లాడారు. పటిష్టమైన ప్రణాళికతో రాష్ట్రంలోనే అనువభవజ్ఞులైన అధ్యాపకులతో భోదిస్తూ, ఘన విజయాలు నమోదు చేస్తున్నామని చెప్పారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో 1000 మారులకు ఎస్ హర్షిత 992, ఎస్ ఉజ్వల్ 992, ఎస్ హరిణి 992, జీ వినిత 992, కే రాజశేఖర్ 992, ఎస్ ప్రణతి 991, డీ వివేకవర్దన్ 991, సీహెచ్ రిషిత 991, బీ హరిణి 991, ఎం అరుణ్ కుమార్ 991, ఎం ప్రణవి 990, జి సుదేష్ణ 990, టీ స్ఫూర్తి 990, ఏ అక్షయ 990, టి శ్రీజ 990 మారులు సాధించి ఉన్నతస్థానంలో నిలిచారని అభినందించారు.
28 మంది విద్యార్థులు 989 ఆపైన మారులు సాధించడం హర్షించదగ్గ విషయమన్నారు. బైపీసీలో ఎస్ నిహారిక 992, పీ నిహారిక 990, జీ నవ్య 990, ఎస్ మనస్విని 990, మారులు సాధించారని వివరించారు. ఎంఈసీ విభాగంలో సీహెచ్ మనీషా 988, జీ అమూల్య 988, టీ అర్చన 986, ప్రవళిక 984 మారులు సాధించారన్నారు. 20 మంది విద్యార్థులు 970 ఆపై మారులు సాధించారు. సీఈసీ విభాగంలో ఎం సాయిప్రసన్న 984, బీ ప్రియాంక 982 సాధించారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో 470 మారులకు టీ సాయిత్య 467, టీ చరిత 467, డీ సునీత 467, కే కార్తీక్ బాబు 467, ఎస్ రిషిక 467, వీ అనన్య 467, ఏ శృతకీర్తి 467, పీ చరణ్య 467, పీ శ్రీశాంత్ రెడ్డి 467, ఎం రాకేశ్ 467 మారులు సాధించి అత్యుత్తమ స్థానంలో నిలిచారని, 10 మంది విద్యార్థులు 467 మారులు, 36 మంది విద్యార్థులు 466 మారులు, 52 మంది విద్యార్థులు 465 మారులు సాధించి అల్ఫోర్స్ ఖ్యాతిని పెంచారని పేర్కొన్నారు.
బైపీసీ విభాగంలో 440 మారులకు ఏ శ్రీనిధి 437, సీహెచ్ నిఖిల్ 436, ఠాకూర్ సాయిచరణ్ సింగ్ 436, ఈ ఐశ్వర్య వర్మ 436 మారులు సాధించారని, మరో తొమ్మిది మంది విద్యార్థులు 435 ఆపై మారులు సాధించారని చెప్పారు. ఎంఈసీ విభాగంలో 500 మారులకు ఏం వినమ్రత 488, సీఈసీ విభాగంలో నిమ్రాఅజ్మీ 490, అంటే 480 ఆపై మారులు ఐదుగురు విద్యార్థులు సాధించగా, సీఈసీలో 8 మంది సాధించారని వివరించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

