Ritika Singh | ఇన్‌కార్ మూవీ ప్రెస్ మీట్‌లో రితికా సింగ్..
Ritika-Singh
2/24
రితిక సింగ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఇన్ కార్'. ఈ చిత్రానికి కెమెరా: మిథున్ గంగోపాధ్యాయ, రచన-దర్శకత్వం: హర్షవర్దన్. (Ritika Singh at InCar Movie Press Meet)
3/24
హర్షవర్ధన్ దర్శకుడు. ఇన్‌బాక్స్ పిక్చర్స్ పతాకంపై అంజుమ్ ఖురేషి, సాజిద్ ఖురేషి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. (Ritika Singh at InCar Movie Press Meet)
4/24
ఇన్ కార్ సినిమా మార్చి 3వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రితిక సింగ్ పాల్గొన్నారు. (Ritika Singh at InCar Movie Press Meet)
5/24
ఇన్‌కార్ క్రైమ్ థ్రిల్లర్‌తో నిందిన చిత్రం. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. (Ritika Singh at InCar Movie Press Meet)
6/24
అత్యాచారాలకు పాల్పడే వ్యక్తుల మనస్తత్వం ఎలా ఉంటుంది? వారు మహిళల పట్ల క్రూరంగా ఎందుకు ప్రవర్తిస్తారనే అంశాల్ని ఈ చిత్రంలో చర్చించినట్లు ఈ చిత్ర దర్శకుడు హర్షవర్దన్ తెలిపారు. (Ritika Singh at InCar Movie Press Meet)
7/24
మహిళలు శారీరకంగానే కాదు మానసికంగా కూడా హింసకు గురవుతున్నారనే విషయాన్ని ఈ సినిమాలో చూపించాంమని దర్శకుడు హర్షవర్దన్ అన్నారు. . (Ritika Singh at InCar Movie Press Meet)
8/24
ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రమిదని, కథ చివర్లో మహిళలకు స్ఫూర్తినిచ్చే అంశాలుంటాయని కథానాయిక రితిక సింగ్ పేర్కొంది. (Ritika Singh at InCar Movie Press Meet)