Pooja Hegde | ఆ పాత్రల్లో నటించే అవకాశం దక్కడం సంతృప్తినిస్తుంది: పూజా హెగ్డే
Pooja Hegde
2/26
Pooja Hegde | నాయికగా అగ్ర స్థానాన్ని నిలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది అందాల తార పూజా హెగ్డే (Pooja Hegde). ( Photos : Instagram )
3/26
గతేడాది వరుస అపజయాలు ఎదురైనా స్థిరంగా కెరీర్ మీద దృష్టి సారిస్తున్నది పూజా హెగ్డే (Pooja Hegde). ( Photos : Instagram )
4/26
ప్రస్తుతం తను చేస్తున్న రెండు భారీ చిత్రాలపై పూజా హెగ్డే (Pooja Hegde) ఆశలు పెట్టుకుంది. ( Photos : Instagram )
5/26
మహేశ్ బాబు (Mahesh Babu) సరసన నటిస్తున్న కొత్త సినిమాతో పాటు సల్మాన్ (Salman Khan)కు జోడీగా కనిపించనున్న కిసీ కా భాయ్ కిసి కి జాన్ (Kisi Ka Bhai Kisi Ki Jaan) చిత్రాలు ఇకపై పూజా హెగ్డే (Pooja Hegde) కెరీర్‌ను నిర్ణయించబోతున్నాయి. ( Photos : Instagram )
6/26
అయితే ప్రతి సినిమాకు కష్టపడి పనిచేస్తామని, దాని ఫలితం నిర్ణయించలేమని అంటున్నదీ నాయిక. వైవిధ్యమైన పాత్రల్లో నటించే అవకాశం దక్కడమే తనకు సంతృప్తినిస్తుందని చెప్పుకుంది. ( Photos : Instagram )