Keerthy Suresh | “దసరా’ చిత్రం నాకు సరికొత్త అనుభూతి..

Keerthy Suresh

Keerthy Suresh | దసరా (Dasara) చిత్రం నాకు సరికొత్త అనుభూతిని అందించిందని కీర్తి సురేష్ (Keerthy Suresh) చెప్పింది. ( Photos : Instagram )

‘మహానటి’ తర్వాత మరో ఛాలెంజింగ్ రోల్ దొరకడం అదృష్టంగా భావిస్తున్నా’ అని చెప్పింది అగ్ర కథానాయిక కీర్తి సురేష్ (Keerthy Suresh). ( Photos : Instagram )

ఆమె నాని సరసన నటించిన ‘దసరా’ (Dasara) చిత్రం ఈ నెల 30న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ( Photos : Instagram )

ఈ సందర్భంగా కీర్తి సురేష్ (Keerthy Suresh) పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ఈ సినిమాలో నేను వెన్నెల అనే పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తా. ( Photos : Instagram )

సవాలుతో కూడుకున్న పాత్ర ఇది. మేకప్ కోసమే కొన్ని గంటల సమయం పట్టేది. సింగరేణి బొగ్గు గనుల్లో దుమ్ము, ధూళి నడుమ షూటింగ్ చేశాం. ( Photos : Instagram )

సహాయ దర్శకులు, ఓ ప్రొఫెసర్ సహకారంతో తెలంగాణ యాసను బాగా ప్రాక్టీస్ చేశానని కీర్తి సురేష్ (Keerthy Suresh) అన్నారు. ( Photos : Instagram )

డబ్బింగ్ చెప్పే సమయానికి తెలంగాణ యాసపై పూర్తి పట్టు దొరికింది. ప్రతి సినిమాకు ఓ ఫీల్ ఉంటుంది. ( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

లిరిక్స్ అర్థం తెలుసుకుంటే అద్భుతంగా అనిపించింది. బాలీవుడ్లో కొన్ని కథలు విన్నా. ( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )

( Photos : Instagram )
తాజా వార్తలు
చెకుముకి సైన్స్ సంబురాలు-2026 పోస్టర్ ఆవిష్కరణ
Narnoor | గోవర్ధన్ గుట్టపై ఆదివాసుల సాంప్రదాయ పూజలు
Women Professor | వీసీ అల్డాస్ జానయ్య వేధింపులకు మరో మహిళా ప్రొఫెసర్ కంటతడి.. వీడియో
Cop Dies After Pushed | పటాకులు కాల్చడంపై వాగ్వాదం.. పోలీస్ అధికారిని తోసేయడంతో మృతి
‘యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
