Apps:
Follow us on:

Kavya Ramesh | ఆత్మగౌరవంతో బ్రతకాలని తపించే యువతిగా కావ్య రమేష్‌

1/30Kavya Ramesh | స్వీయ దర్శకత్వంలో లక్ష్మణ్‌ చిన్నా హీరోగా నటిస్తున్న చిత్రం ‘నచ్చినవాడు’ (Nachinavadu). కావ్య రమేష్ (Kavya Ramesh) కథానాయిక.
2/30‘నచ్చినవాడు’ (Nachinavadu) సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.
3/30ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘మహిళా సాధికారత, ఆత్మగౌరవం అంశాలను చర్చిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాం.
4/30చక్కటి ప్రేమకథతో మెప్పిస్తుంది. కథానుగుణంగా అందరూ కొత్తవాళ్లను తీసుకున్నాం.
5/30ఫీల్‌గుడ్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులందరికి కొత్త అనుభూతిని పంచుతుంది’ అన్నారు.
6/30ఈ సినిమాలో తాను అను అనే అమ్మాయి పాత్రను పోషించానని,
7/30ఆత్మగౌరవంతో బ్రతకాలని తపించే యువతిగా అందరిని మెప్పిస్తుందని కథానాయిక కావ్య రమేష్ (Kavya Ramesh) తెలిపింది.
8/30ఈ చిత్రానికి సంగీతం: మెజ్జో జోసెఫ్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: లక్ష్మణ్‌ చిన్నా.
9/30Kavya Ramesh At Nachinavaadu Movie Press Meet
10/30( Photos : Instagram )
11/30( Photos : Instagram )
12/30( Photos : Instagram )
13/30( Photos : Instagram )
14/30( Photos : Instagram )
15/30( Photos : Instagram )
16/30( Photos : Instagram )
17/30( Photos : Instagram )
18/30( Photos : Instagram )
19/30( Photos : Instagram )
20/30( Photos : Instagram )
21/30( Photos : Instagram )
22/30( Photos : Instagram )
23/30( Photos : Instagram )
24/30( Photos : Instagram )
25/30( Photos : Instagram )
26/30( Photos : Instagram )
27/30( Photos : Instagram )
28/30( Photos : Instagram )
29/30( Photos : Instagram )
30/30( Photos : Instagram )