చేనేత ఉద్యమకారిణి

ఫ్యాషన్ బ్లాగర్, సోషల్‌మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఆంత్రప్రెన్యూర్ మసూమ్ మీనావాలా మెహతాకు ఇన్‌స్టాగ్రామ్‌లో పదిలక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ముఖ్యంగా ఆమె పెట్టే పోస్ట్‌లు మహిళా సాధికారతకు తోడ్పడేలా ఉంటాయి. ప్రజల్లో చేనేతపై అవగాహన కల్పించడానికి ఎంతగానో కృషి చేస్తున్నదామె. మహిళలు సొంతంగా చేనేత వస్ర్తాలతో వ్యాపారం చేసేందుకు కావాల్సిన సలహాలు, సూచనలు అందిస్తూ వీడియోలు చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది తను. “నాకు మొదటి నుంచీ ఫ్యాషన్ స్టార్టప్స్‌పై ఆసక్తి ఎక్కువ. చేనేత వ్యాపారం మొదలుపెట్టాలనుకునే మహిళలకు ఉపయోగపడే సూచనలు ఇవ్వడానికి ‘ఎంపహెర్’ అనే ప్రాజెక్ట్‌కు నాంది పలికాను’ అంటున్నది మీనావాలా. సీఎన్ఎన్ చానల్ విడుదల చేసిన ‘20 ఇన్ 40’ జాబితాలో తన పేరూ ఉంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

