ఫలితాన్నిచ్చే..‘పుప్పొడి చికిత్స’

తాజాగా ‘తేనెటీగల పుప్పొడి’ సూపర్ ఫుడ్స్ జాబితాలో చేరింది. పూలనుంచి తేనెటీగలు సేకరించే పుప్పొడిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. దీన్ని వైద్యంలో ఉపయోగిస్తారు. పుప్పొడిలో న్యూట్రియెంట్స్, అమైనో ఆమ్లాలు, విటమిన్లు, లిపిడ్స్తోపాటు దాదాపు 250 క్రియాశీల పదార్థాలు ఉంటాయి. ఈమధ్యకాలంలో చాలామంది దీన్ని రోజువారీ డైట్లో చేర్చుతున్నారు. వీటిలో సుమారు 40 శాతం కార్బొహైడ్రేట్స్, 35 శాతం ప్రొటీన్, 4-10 శాతం నీరు, 5 శాతం ఫ్యాట్ ఉంటాయి. తేనెటీగ పుప్పొడి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులోని యాంటీ మైక్రోబయల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు రకరకాల వైరస్లు, బ్యాక్టీరియాల నుంచి కాపాడుతాయి. కండరాలకు దృఢత్వాన్ని ఇస్తాయి. నిద్రలేమిని, కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. బ్రెస్ట్, ప్రొస్టేట్ క్యాన్సర్లు రాకుండా పుప్పొడి నివారిస్తుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- honey bee
- zindagi
- zindagi news
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

