క్యాప్సికమ్‌తో రోగాలు దూరం!

నిగనిగలాడే క్యాప్సికమ్ పోషకాల గని. ముఖ్యంగా ఎర్ర క్యాప్సికంలోని 30 రకాల యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ప్రాణాంతక క్రిములతో పోరాడి క్యాన్సర్లు రాకుండా కాపాడుతాయి. వీటిలో అధిక మొత్తంలో ఉండే ‘లైకోపెన్’ ప్రొస్టేట్, ఊపిరితిత్తుల క్యాన్సర్లు దరిచేరకుండా సాయపడుతుంది. ‘విటమిన్-ఎ’ పుష్కలంగా ఉండటం వల్ల కంటిచూపు మెరుగవుతుంది. క్యాప్సికమ్‌లోని ‘విటమిన్-సి’ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలోనూ, శరీరం ఐరన్‌ను గ్రహించేలా తోడ్పడుతుంది. రక్తహీనతతో బాధపడే వారికి ఇది మంచి ఆహారం. దీనిలోని ‘విటమిన్-బి6’ కడుపు ఉబ్బరాన్ని తగ్గించి జీవక్రియలు సక్రమంగా సాగేందుకు సాయపడుతుంది. క్యాప్సికమ్‌లో ‘బీటా కెరోటిన్’, ‘ల్యూటెన్’ వంటి పలు విటమిన్లు ఉంటాయి. క్యాప్సికమ్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, ఆర్థరైటిస్, బ్రాంకైటిస్, ఆస్తమా వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

