నెచ్చెలి.. బచ్చలి!

ఆకుకూరలంటేనే కొందరు పెదవి విరుస్తారు. అందులోనూ బచ్చలికూరంటే ముఖచిత్రాలే మారిపోతాయి. అయితే, బచ్చలిలో ఎన్నో పోషకాలున్నాయని చెబుతున్నారు ఆహార నిపుణులు.
- బచ్చలి కూరలో ‘విటమిన్-సి’ అధికం. ఇది రోగ నిరోధక శక్తిని పెంచేందుకు సాయపడుతుంది.
- ఈ ఆకుకూరలో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం లాంటి మినరల్స్ అపారం.
- బచ్చలి కూరలోని ‘విటమిన్-ఎ’ కంటి ఆరోగ్యాన్నిస్తుంది. దృష్టి దోషాలు ఉన్నవారు తప్పనిసరిగా బచ్చలికూర తినాల్సిందే. దీనిలోని లూటిన్ కంటిచూపునకు దోహదపడే రెటీనాను మెరుగు పరుస్తుంది.
- ఈ ఆకుకూరలోని ‘విటమిన్-కె’ ఒంటికి గాయాలైనప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేస్తుంది. తద్వారా రక్తస్రావాన్ని ఆపుతుంది.
- ఇందులో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

