కొత్త చిట్కా.. నత్త వైద్యం
నత్తగుల్ల లాలాజలానికి చర్మాన్ని కాపాడే గుణం ఉందని కొరియన్లు నమ్ముతారు. చర్మ సంబంధ వ్యాధులకు ఔషధంగా వాడతారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా నత్తగుల్లల లాలాజలాన్ని సౌందర్య చికిత్సలో జోడిస్తున్నారిప్పుడు. జిడ్డుగా ఉండే చర్మంపై మొటిమలు ఎక్కువగా రావడమే కాదు, ఒక్కోసారి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్లకూడా చర్మం పాడవుతుంది. ఇలాంటి సమస్యల నుంచి బయటపడటానికి నత్తల లాలాజలం ఎంతో ఉపకరిస్తుందని అంటారు
నత్తగుల్ల లాలాజలానికి చర్మాన్ని కాపాడే గుణం ఉందని కొరియన్లు నమ్ముతారు. చర్మ సంబంధ వ్యాధులకు ఔషధంగా వాడతారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా నత్తగుల్లల లాలాజలాన్ని సౌందర్య చికిత్సలో జోడిస్తున్నారిప్పుడు. జిడ్డుగా ఉండే చర్మంపై మొటిమలు ఎక్కువగా రావడమే కాదు, ఒక్కోసారి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్లకూడా చర్మం పాడవుతుంది. ఇలాంటి సమస్యల నుంచి బయటపడటానికి నత్తల లాలాజలం ఎంతో ఉపకరిస్తుందని అంటారు.
మొటిమలు, పగుళ్ల సమస్యను కూడా ఇది తగ్గిస్తుందట. అందుకే, నత్త లాలాజలం చర్మానికి పట్టేలా.. స్పాలలో నత్తగుల్లలను ఒళ్లంతా పాకిస్తారు. నత్తగుల్లల లాలాజలాన్ని అందం కోసం వాడిన చరిత్ర గ్రీకులకూ ఉంది. గాయాలను, పగుళ్లను, వాపులను తగ్గించేందుకు దీన్నిఉపయోగించారు. విరిగిన పాలలో నత్తగుల్ల కర్పరం (గవ్వ) పొడి కలిపి రాస్తే పుండ్లు మానిపోతాయని నమ్మేవారు. తాజాగా కొరియన్ కంపెనీల ద్వారా మార్కెట్లోకి ప్రవేశిస్తున్న నత్త ఉత్పత్తులు భారతీయ సౌందర్య సాధనాల పరిశ్రమను ప్రభావితం చేసేలా ఉన్నాయంటున్నారు నిపుణులు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

