Fashion Sarees | మగువల మనసు దోచేస్తున్న ట్రెండీ కలెక్షన్స్
Fashion Sarees | అతివల అందాన్ని ఇనుమడింపజేసే ఎవర్ లేటెస్ట్ ట్రెండ్.. కాస్ట్యూమ్ చీర. ఒద్దికైన ఆ చీరకట్టులో బుట్టబొమ్మలా మెరిసిపోతారు మగువలు. మగ్గం వర్క్‌తో ఆధునికతను జోడించిన ట్రెండీ కలెక్షన్లు ఈ వారం మీకోసం..
సైడ్ షోల్డర్తో స్టైల్‌గా..
బూడిద రంగు సిల్క్ పట్టు ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన చీర ఇది. వెండి రంగు సాదా చీరకు ఒక ఇంచు బంగారు వర్ణం బార్డర్ జతచేయడంతో కాంబినేషన్ హైలైట్ అయ్యింది. టాప్ పార్ట్‌లో వచ్చేలా వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ త్రెడ్స్, బీడ్స్ మగ్గం వర్క్‌తో ఆకులు, పూలు జతచేశారు. చీరంతా గ్రీన్ కలర్ పైపింగ్ ఇచ్చారు. గ్రీన్ కలర్ రాసిల్క్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన స్లీవ్‌లెస్ బ్లౌజ్ వల్ల ట్రెండీలుక్ వచ్చింది. ఒక వైపు షోల్డర్‌కు హార్ట్ షేప్‌లో వచ్చేలా కట్ ఇచ్చి చుట్టూ ముత్యాలతో డిజైన్ చేయడంతో కొత్త ఆకర్షణ వచ్చింది. ఒక్క వరుస పల్లూ వేసుకునేవారికి పర్ఫెక్ట్ చాయిస్.
జరీ బీడ్స్ జతగా..
బాటిల్ గ్రీన్ కలర్ సిల్క్ పట్టు ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన చీర ఇది. గ్రీన్ కలర్‌ను హైలైట్ చేసేలా ఒక ఇంచు గోల్డెన్ జరీ బార్డర్ జత చేశారు. చీర పల్లూకు ముందు సరిగ్గా టాప్పార్ట్లో వచ్చేలా మగ్గం వర్క్ చేశారు. గోల్డ్ సీక్వెన్స్ జరీ బీడ్స్‌తో ఆల్ ఓవర్ పూలు, తీగలతో చేసిన వర్క్ ఆకర్షణీయం. గోల్డ్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్‌తో చీర మొత్తం పైపింగ్ చేశారు. చీరకు నప్పేలా గోల్డ్ సిల్క్ ఫ్యాబ్రిక్‌తో హైకాలర్ నెక్ ఇచ్చి జువెలరీ ప్యాటర్న్‌లో నిండుగా మగ్గం వర్క్ జత చేయడంతో ట్రెండీలుక్ వచ్చింది. ఒక్క వరుస పల్లూ ఇష్టపడేవారికి నప్పుతుంది.
– రితీషా రెడ్డి, ఇషా డిజైనర్ హౌస్
follow us on: instagram.com/riteshareddy, 70136 39335
Read More :
“అతివలు అంతగా ఇష్టపడి ధరించే ఆమ్రపాలి నగల స్పెషాలిటీ ఏంటి?”
“Indo western Long Frocks | పార్టీల కోసమే ప్రత్యేకంగా రూపొందించిన డిజైన్లు ఇవీ..”
“సెలబ్రెటీల ఫ్యాషన్‌గా మొదలైన ఈ ట్రెండ్‌పై యూత్ ఎందుకంత ఆసక్తి చూపుతుంది?”
Chiffon Fabric | సమ్మర్లో కంఫర్ట్‌గా.. ట్రెండీగా కనిపించే ఈ డిజైన్లు తెలుసా”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

