బుజ్జాయి బుట్టబొమ్మ!

గౌను, పరికిణి, వెస్ట్రన్‌వేర్.. పిల్లలకు ఏ డ్రస్ వేసినా అందంగా ఉంటారు. బర్త్ డే పార్టీలాంటి వేడుకల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చిన్నారులే. ప్రత్యేక సందర్భాల్లో పిల్లలు బుట్టబొమ్మల్లా కనిపించేలా రఫుల్స్ జతగా రూపొందించిన స్పెషల్ ఫ్రాక్స్ డిజైన్లేమిటో చూద్దాం..
ముత్యాలతో ముచ్చటగా..
నెట్టెడ్ ఫ్యాబ్రిక్‌పై ముత్యాలు, రాళ్ళు
పొదిగిన డిజైనర్ ఫ్రాక్ ఇది. ఈ ఫ్రాక్ అడుగున మల్టీ పెస్టల్ కలర్ నెట్ ఫ్యాబ్రిక్‌తో ఏడు లేయర్లలో రఫుల్స్ జతచేశారు. పైభాగాన గోల్డెన్ బ్రీడ్స్తో చేసిన మగ్గం వర్క్, అడుగున రఫుల్స్ ఇవ్వడంతో హైలైట్ అయ్యింది. షార్ట్ ఫ్రాక్‌కు స్లీవ్‌లెస్‌గా వదిలేశారు. టాప్కు, బాటమ్‌కు కాంట్రాస్ట్ ఉండేలా రఫుల్స్కోసం వాడిన రంగుల ఫ్యాబ్రిక్‌తో రైట్సైడ్లో ఇచ్చిన ఫ్లవర్స్ అదనపు ఆకర్షణ.
పింకీ పింక్!
పిల్లలకు ఇష్టమైన పింక్ కలర్ డిజైనర్ ఫ్రాక్ ఇది. ఫుల్లెన్త్లో లేయర్లుగా వైట్, పింక్, రెడ్ కలర్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్‌తో రఫుల్స్ జతచేశారు. బాటమ్‌కు కాంట్రాస్ట్‌గా పైభాగంలో ప్యూర్ వైట్ ఫ్యాబ్రిక్‌పై పింక్, డార్క్ పింక్, గోల్డ్ కలర్స్‌తో మగ్గం వర్క్ చేసి, రౌండ్‌నెక్ ఇచ్చారు. అడుగు భాగాన ఇచ్చిన లేయర్లకు నప్పేలా మూడు రంగుల్లో రఫుల్స్‌తో నెట్టెడ్ హ్యాండ్స్ జతచేశారు. పార్టీల్లో పిల్లలకు
వేసేందుకు చక్కగా ఉంటుంది.
రితీషా రెడ్డి
ఇషా డిజైనర్ హౌస్, follow us on: instagram.com/
riteshareddy, 70136 39335
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- fashion designer
- gown
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

