రెజీనా మెహందీ మెరుపుల్
అరచేత ఒదిగిన మెహందీ అందమైన వర్ణాన్ని పూయించడమే కాదు, అచ్చంగా ఆ పొడి రంగు కూడా సుందరంగానే కనిపిస్తుంది. పెసరపొట్టు వన్నెకూ, ఆకుపచ్చకూ మధ్యస్తంగా ఉండే ఈ చిత్రమైన వర్ణపు డ్రెస్‌లో ముచ్చటగా వెలిగిపోతున్నది హీరోయిన్ రెజీనా కసాండ్రా.
అరచేత ఒదిగిన మెహందీ అందమైన వర్ణాన్ని పూయించడమే కాదు, అచ్చంగా ఆ పొడి రంగు కూడా సుందరంగానే కనిపిస్తుంది. పెసరపొట్టు వన్నెకూ, ఆకుపచ్చకూ మధ్యస్తంగా ఉండే ఈ చిత్రమైన వర్ణపు డ్రెస్‌లో ముచ్చటగా వెలిగిపోతున్నది హీరోయిన్ రెజీనా కసాండ్రా.
అబ్స్ట్రాక్ట్ ఆకృతులు ముద్రించిన ఆస్ట్రిచ్ జాకెట్, అదే రంగు కోసెట్, సర్క్యులర్ స్కర్ట్లు ఫ్యాషన్‌కు కేరాఫ్ అడ్రస్‌లా కనిపిస్తున్నాయి. డ్రెస్‌కు కాంట్రాస్ట్‌గా గులాబీ రంగులో మెరిసిపోతున్న మెలిసా ఫెమ్మె బూట్లు ఆహార్యానికి పూర్తి ట్రెండీలుక్ తీసుకువచ్చాయి. పక్కపాపిట, చిన్న చెవిపోగులతో అందానికే అందంలా కనిపిస్తున్నదీ ముద్దుగుమ్మ..
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

