Pulagam for Naivedyam : నేటి నైవేద్యం పులగం

కావలసిన పదార్థాలు
బియ్యం: మూడు కప్పులు, పెసర పప్పు: ఒక కప్పు, నెయ్యి: రెండు టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి: నాలుగు, జీలకర్ర, ఆవాలు: ఒక టీస్పూన్, మిరియాలు: పది, జీడిపప్పు: పది, కరివేపాకు: ఒక రెబ్బ, పసుపు: చిటికెడు, ఉప్పు: తగినంత.
తయారీ విధానం
బియ్యాన్ని బాగా కడిగి గంటపాటు నానబెట్టుకోవాలి. కుక్కర్లో నానిన బియ్యం, అప్పుడే కడిగిన పెసరపప్పు, తగినంత ఉప్పు, ఎనిమిది కప్పుల నీళ్లుపోసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. స్టవ్మీద కడాయి పెట్టి, నెయ్యి వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మిరియాలు, జీడిపప్పు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. చివరగా పసుపు జోడించి పోపును పప్పు మిశ్రమంలో కలుపుకొంటే పులగం సిద్ధం.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

