గది బాగుంటే.. మదీ బాగుంటుంది!

‘గృహమే కదా స్వర్గసీమ’ అని ఏనాడో చెప్పారు పెద్దలు. ఇల్లు, పరిసరాలు అందంగా ఉంటే, మనసుకు హాయిగా ఉంటుంది. స్వర్గంలో ఉన్నట్టే అనిపిస్తుంది. వృద్ధాప్యంలోకి వచ్చాక కూడా.. నచ్చిన ఊళ్లో, నచ్చిన ఇంట్లో, నచ్చిన గదిలో స్వేచ్ఛగా ఉండగలిగితే అంతకు మించిన ఆరోగ్య రహస్యం ఉండదని పరిశోధనలు చెబుతున్నాయి. 65 ఏండ్లు పైబడిన 286 మంది వృద్ధులపై టెక్సాస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. మనసు కోరిన విధంగా తమ గదిని అలంకరించుకున్న వృద్ధులు.. మిగిలినవారితో పోలిస్తే రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారట. డిప్రెషన్ తదితర మానసిక సమస్యలూ కనిపించలేదట. ఆ ప్రభావం వారి జీవితకాలాన్ని మరింత పెంచుతుందని పరిశోధక బృందానికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ కరెన్ ఫింగర్మన్ చెబుతున్నారు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- atmosphere
- home
- psychology
- room
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

