మద్యం జోలికెళ్లొద్దు
గర్భిణులు మద్యానికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. గర్భధారణ సమయంలో మద్యం తాగితే.. పుట్టబోయే బిడ్డ మెదడుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. తాజాగా, టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ పరిశోధకులు గర్భిణుల్లో మద్యం అలవాట్లు, దాని పరిణామాలపై ఓ అధ్యయనం నిర్వహించారు. న్యూరో ఫార్మకాలజీ జర్నల్లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో.. పలు ఆందోళనకర విషయాలను వెల్లడించారు.

గర్భిణులు తక్కువ మొత్తంలో మద్యం తాగినా.. నవజాత శిశువుల మెదడు దెబ్బతినే అవకాశం ఉన్నదని చెప్పుకొచ్చారు. కొత్త విషయాలు నేర్చుకోవడం, జ్ఞాపకశక్తి, నిర్ణయాలు తీసుకోవడం, ప్రవర్తన నియంత్రణకు బాధ్యత వహించే మెదడులోని సర్క్యూట్లు మద్యం వల్ల దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు. ఈ మార్పులు ఆల్కహాల్ స్పెక్ట్రమ్ డిజార్డర్స్ లాంటి దీర్ఘకాలిక సమస్యలను పెంచుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి, గర్భధారణ సమయంలో ఏ స్థాయిలోనైనా ఆల్కహాల్ తీసుకోవడం సురక్షితం కాదని అంటున్నారు. ఈ క్రమంలో గర్భిణులకు సంపూర్ణ అవగాహన కల్పించాలని చెబుతున్నారు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?