శ్రావణ మాసంలో సంప్రదాయంగా కనిపించాలంటే లంగావోణీ వేయాల్సిందే
Langa voni Fashions | శ్రావణం వచ్చేస్తున్నది. నెలంతా వ్రతాలు, నోములు, పూజలే. మామూలు సమయాల్లో ఎలాంటి దుస్తులు ధరించినా ఫర్వాలేదు. శ్రావణమాసంలో మాత్రం సంప్రదాయంగా కనిపించాలని ఉవ్విళ్లూరుతారు. లంగావోణీలనే ఎంచుకుంటారు.
చెక్స్ జతగా..
రంగురంగుల పట్టీల డిజైన్ ఎప్పుడూ ప్రత్యేకమే. చిలుకపచ్చ రంగుకు దొండపండులాంటి ఎరుపును జోడించిన పట్టు ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన లెహంగా ఇది. కంచిపట్టు బార్డర్‌కు నప్పేలా అదే ఫ్యాబ్రిక్‌తో బ్లౌజ్ ఇచ్చారు. చేతులకు బుట్టాలు నిండుగా ఉన్నాయి. లెహంగా బార్డర్నే చేతులకూ జోడించారు. రెండు రంగులూ ప్రతిబింబించేలా గ్రీన్ కలర్ జార్జెట్ దుపట్టా ఇచ్చి, ఎర్రని బార్డర్ జతచేశారు. నిండుగా కనిపించాలనుకునే అమ్మాయిలకు చక్కని ఎంపిక.
పెద్దంచుతో ..
పర్పుల్ కలర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన లెహంగా ఇది. గేరా మొత్తం మగ్గం వర్క్‌తో చిన్నచిన్న బుటీస్ జోడించి, పదిహేను ఇంచుల పింక్ కలర్ పెద్దంచు జతచేశారు. బార్డర్ కలర్లోనే రా సిల్క్ బ్లౌజ్ ఇచ్చి చేతులకు మగ్గం వర్క్ చేశారు. రౌండ్‌నెక్ డిజైన్ చేసి, బార్డర్ వర్క్ ఎంచుకున్నారు. చిలుకపచ్చ రంగు జార్జెట్ దుపట్టాకు పర్పుల్ కలర్ బార్డర్ బావుంది. బార్డర్ హైలైట్ అయ్యేలా గోల్డ్ కలర్ కట్‌వర్క్ జతచేశారు.
– రితీషా రెడ్డి, ఇషా డిజైనర్ హౌస్
follow us on: instagram.com/riteshareddy, 70136 39335
Read More:
Fashion | కరకరలాడే 50-50 బిస్కెట్లలా హాఫ్ అండ్ హాఫ్ ట్రెండ్”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- fashion
- Langa voni
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

