HomeZindagiHormone Serotonin Plays A Crucial Role In Quality Sleep
మంచినిద్ర కావాలా?
నాణ్యమైన నిద్రలో ‘సెరోటోనిన్' అనే హార్మోన్ కీలక పాత్ర పోషిస్తుంది. కివీ పండ్లు తింటే శరీరంలో సెరోటోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది.
నాణ్యమైన నిద్రలో ‘సెరోటోనిన్’ అనే హార్మోన్ కీలక పాత్ర పోషిస్తుంది. కివీ పండ్లు తింటే శరీరంలో సెరోటోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. దాంతో కమ్మటి నిద్ర పడుతుంది.
వాల్నట్స్లో మెలటోనిన్, మెగ్నీషియం
పుష్కలంగా లభిస్తుంది. వీటిని రెగ్యూలర్గా తీసుకుంటే నిద్ర నాణ్యత పెరుగుతుంది.
నిద్రలేమిని తగ్గించడంలో ‘అపిజెనిన్’ అనే యాంటి ఆక్సిడెంట్ ముందుంటుంది. చమోలీ టీలో ఇది పుష్కలంగా లభిస్తుంది. లావెండర్ టీ తాగినా.. మంచి నిద్ర పడుతుంది.
అరటిపండ్లలో లభించే విటమిన్ బి6.. నిద్రకు సహాయపడే హార్మోన్లను విడుదల చేస్తుంది.
కొన్నిరకాల చేపల్లో లభించే ఒమెగా-3.. నిద్రను ప్రేరేపిస్తుంది.