ఇంట్లోనే ఫిట్‌గా!
ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక శ్రమ అవసరం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంట్లో ఉంటూనే ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలనుకునేవారు చాలా అంశాలపై అవగాహన తెచ్చుకోవాలి.

- వ్యాయామానికి కమిట్మెంట్ చాలా ముఖ్యం. ఓపిక ఉండాలి. మంచి ఫలితాలు రావడానికి సమయం పట్టొచ్చు. మధ్యలో వదిలేయకూడదనే నియమం పెట్టుకోవాలి.
- ముందుగానే ఒక గోల్ సెట్ చేసుకోవాలి. అంటే, వ్యాయామాల ద్వారా బరువు తగ్గాలనుకుంటున్నారా? కార్డియో వాస్క్యులర్ ఆరోగ్యం కోసమా? మజిల్ పవర్ పెంచుకోవాలనుకుంటున్నారా? అనే విషయాలపై స్పష్టతతో మొదలుపెట్టాలి.
- ఎలాంటి అలవాటైనా కొత్తలో కష్టంగానే ఉంటుంది. అందువల్ల వ్యాయామాన్ని చిన్నగా ప్రారంభించాలి. మొదటిరోజే భారీ బరువులు మోస్తే కండరాలు పట్టేసే ప్రమాదం ఉంది.
- రోజూ ఒకేరకం ఎక్సర్సైజులు బోరింగ్‌గా అనిపించొచ్చు. కాబట్టి మధ్యమధ్యలో బ్రిస్క్ వాకింగ్ లేదా ఐదు నుంచి పది సూర్య నమస్కారాలు చేయొచ్చు.
- వ్యాయామం చేసేటప్పుడు ఆహారంపై శ్రద్ధ పెట్టాలి. చక్కెర పదార్థాలను తగ్గించి ప్రోటీన్లు, విటమిన్లు, కార్బొహైడ్రేట్లను ఎక్కువగా తీసుకోవాలి. శరీరం డీహైడ్రేట్ కాకుండా రోజుకు కనీసం మూడు లీటర్ల నీళ్లు తాగాలి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- home work out
- work out
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

