కళ్లజోడు వదిలించుకుందాం
‘కళ్లజోడు ఎక్కడ పెట్టాను?’ ఎన్నిసార్లు అనుకుంటారో. ఎన్నిసార్లు తమ మతిమరుపునకు తిట్టుకుంటారో? హైదరాబాదీ అమ్మాయి అమృత ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టింది.
‘కళ్లజోడు ఎక్కడ పెట్టాను?’ ఎన్నిసార్లు అనుకుంటారో. ఎన్నిసార్లు తమ మతిమరుపునకు తిట్టుకుంటారో? హైదరాబాదీ అమ్మాయి అమృత ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టింది. తనకు బాల్యం నుంచీ కంటికి సంబంధించిన మయోపిక్, హైపర్మెట్రోపిక్ సమస్యలున్నాయి. దీంతో చదవలేదు, దూరంగా ఉన్న వస్తువులను చూడలేదు. లేజర్ సర్జరీ అందుబాటులో ఉన్నా.. కత్తిగాటుతో సంబంధం లేని
తనదైన విధానాన్ని కనిపెట్టింది అమృత. యోగ ముద్రలు, సుజొక్ థెరపీ, ఆక్యుప్రెషర్లతో కూడిన
విధానమిది. ‘నా అధ్యయనంలో భాగంగా పదిహేను వందల సైన్స్ జర్నల్స్ తిరగేశాను. ఆ పరిశోధన
ఫలితమే ఇది.
ముందుగా నాపై నేనే ప్రయోగించుకున్నాను. కళ్లజోడు నుంచి విముక్తి పొందాను’ అని చెబుతున్నది అమృత. వ్యాయామంతో శరీరం శక్తివంతం అయినప్పుడు, ఆ శరీరంలోనే ఓ భాగమైన కళ్లు మాత్రం ఎందుకు మినహాయింపు అవుతాయి? కసరత్తుతో నేత్రాలకూ కొత్త శక్తిని ఇవ్వొచ్చు అమృత అధ్యయనంలో తేలిన విషయం ఇదే. ఆ సూత్రాల ఆధారంగానే ఆమె ఇప్పటికే వందమందికి కళ్లజోడు నుంచి విముక్తి కలిగించింది. ఆన్‌లైన్‌లోనూ నేత్ర వ్యాయామ పాఠాలు చెబుతున్నది. పుదుచ్చేరి అరవిందాశ్రమంలోని స్కూల్ ఆఫ్ పర్ఫెక్ట్ ఐ సైట్లో అమృత క్లాసులు తీసుకుంటుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

