ఎగ్ పెప్పర్ రింగ్స్
క్యాప్సికమ్ చివర్లు వదిలేసి మధ్య భాగాన్ని గుండ్రని రింగుల్లా కోసుకోవాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి నూనె వేడయ్యాక క్యాప్సికమ్ ముక్కల్ని పెట్టి మధ్యలో గుడ్డు వేసి పైనుంచి ఉప్పు, మిరియాల పొడి, రెడ్‌చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర, ఉల్లికాడ తురుము వేసి మూతపెట్టాలి
కావలసిన పదార్థాలు
గుడ్లు: నాలుగు, క్యాప్సికమ్: ఒకటి, మిరియాల పొడి: పావు టీస్పూన్, రెడ్‌చిల్లీ ఫ్లేక్స్: అర టీస్పూన్, కొత్తిమీర, ఉల్లికాడ తరుగు: కొద్దిగా, ఉప్పు: తగినంత, నూనె: ఒక టేబుల్ టీస్పూన్.
తయారీ విధానం
క్యాప్సికమ్ చివర్లు వదిలేసి మధ్య భాగాన్ని గుండ్రని రింగుల్లా కోసుకోవాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి నూనె వేడయ్యాక క్యాప్సికమ్ ముక్కల్ని పెట్టి మధ్యలో గుడ్డు వేసి పైనుంచి ఉప్పు, మిరియాల పొడి, రెడ్‌చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర, ఉల్లికాడ తురుము వేసి మూతపెట్టాలి. రెండు నిమిషాలు సన్నని మంటపై ఉడికిస్తే నోరూరించే ఎగ్ పెప్పర్ రింగ్స్ సిద్ధం. ఇష్టపడే వాళ్లు పైనుంచి చీజ్, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

