వివక్షకు వ్యతిరేకంగా..
లింగ వివక్షను, గృహహింసను ధిక్కరించి.. ఇంట్లో నుంచి బయటపడిన వారికి ఎన్నో సమస్యలు. తమకంటూ బట్టలు కొనుక్కోవాలి. చెప్పులు, బ్యాగ్ లాంటివి కూడా అవసరం అవుతాయి. ఏ షాపింగ్మాల్కో వెళ్తే వేలకువేల బిల్లులు వేస్తారు. అంత ఖర్చు భరించే శక్తి వారికి ఎక్కడ ఉంటుంది? ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ క్రైమ్ అండ్ విక్టిమ్ కేర్ సంస్థ..
లింగ వివక్షను, గృహహింసను ధిక్కరించి.. ఇంట్లో నుంచి బయటపడిన వారికి ఎన్నో సమస్యలు. తమకంటూ బట్టలు కొనుక్కోవాలి. చెప్పులు, బ్యాగ్ లాంటివి కూడా అవసరం అవుతాయి. ఏ షాపింగ్మాల్కో వెళ్తే వేలకువేల బిల్లులు వేస్తారు. అంత ఖర్చు భరించే శక్తి వారికి ఎక్కడ ఉంటుంది? ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ క్రైమ్ అండ్ విక్టిమ్ కేర్ సంస్థ.. అలాంటివారి కోసమే చెన్నైలో నూల్ స్టోర్‌ను ప్రారంభించింది. ‘నూల్.. వీవ్ యువర్ ఫ్యూచర్’ అనేది ఈ స్టోర్ ట్యాగ్‌లైన్. తెగించి గడపదాటిన ఒంటరి మహిళలు కొత్తగా జీవితాన్ని నిర్మించుకోవడానికి ఇదొక వేదిక.
లింగ వివక్షకు, గృహ హింసకు గురైనవారికి.. ఇక్కడి వలంటీర్స్ ధైర్యం చెబుతారు, భరోసా ఇస్తారు. దాంతోపాటే కొన్ని కూపన్స్ కూడా అందిస్తారు. వాటితో నచ్చిన బట్టలను, బ్యాగులను, ఆభరణాలను, మేకప్ సామగ్రిని కొనుక్కోవచ్చు. అలా అని స్టోర్‌లోని వస్తువులు, వస్ర్తాలు కొత్తవేం కాదు. దాతలు ఇచ్చినవే. ‘ఇదో ప్రయోగం. విజయవంతం అయితే కనుక దేశమంతా నూల్ స్టోర్స్ ప్రారంభిస్తాం’ అంటారు నిర్వాహకులు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Trishula Snanarchana | వేయిస్తంభాల ప్రాచీనకోనేరులో త్రిశూలస్నానార్చన
Theft Attempt | దొంగతనం చేసేందుకు సీసీ కెమెరాను బ్లర్ చేశారు.. కానీ ఏమైందో చూడండి.. వీడియో
AP News | ఏపీలో పలుచోట్ల టీడీపీ, వైసీపీ వర్గీయుల బాహాబాహీ..!
‘ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు అధిక ఆదాయం’
Pushkar Singh Dhami | ఉత్తరాఖండ్‌లో మద్రాసాలలో శుక్రవారం సెలవు రద్దు.. ఇకపై ఆదివారమే సెలవు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

