Warangal | ముగిసిన ఉపాధ్యాయ శిక్షణా తరగతులు..

ఖిలావరంగల్: బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో ఐదు రోజులుగా జరుగుతున్న అటల్ ఏఐసీటీఈ, ఉపాధ్యాయ శిక్షణా తరగతులు శుక్రవారం ముగిశాయి. వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల, ఏఐసీటీఈ న్యూఢిల్లీ సంయుక్తంగా నిర్వహించిన శిక్షణా తరగతులను డీన్, ప్రొఫెసర్ ఎస్‌ఎస్‌వీఎన్ శర్మ ప్రారంభించారు. అనంతరం ఐఓటీ ఫండమెంటల్స్ అను అంశంపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రెటరీ సీహెచ్ దేవేందర్‌రెడ్డి, ఏఓ సత్యపాల్‌రెడ్డి, ప్రిన్సిపాల్ ప్రకాష్, స్మార్ట్ బ్రిడ్జి కంపెనీకి ప్రతినిధి తులసి, కన్వీనర్ డాక్టర్ బీ కృష్ణ, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kangana Ranaut | రవిబాబు హారర్ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. 17 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ?
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

