Python | హన్మకొండ జిల్లా, కమలాపూర్ మండలం అంబాల గ్రామంలోని కేశవపూర్ రోడ్డు రామ్ లక్ష్మణ్ కాలనీలో ఒక భారీ కొండచిలువ(Python in Ambala Village) ఇంట్లోకి దూరి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేసింది. సుమారు రెండు మీటర్ల పొడవున్న ఈ కొండచిలువ.. మంగళవారం రాత్రి 9:30 గంటలకు భారీ వర్షం కారణంగా రోడ్డుపై నుంచి ఇంట్లోకి వచ్చింది.
వర్షాకాలం కాబట్టి సాధారణంగా విషపురుగులు తిరుగుతుంటాయని, అయితే ఇంత పెద్ద కొండచిలువ ఇంట్లోకి రావడం ప్రజలను భయాందోళనకు గురిచేసిందని స్థానికులు చెబుతున్నారు. కొండచిలువ సంచారం నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అంబాల గ్రామ పెద్దలు సూచించారు.
KTR | మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ నివేదిక బూటకమని తేలిపోయింది : కేటీఆర్
Bad Breath | నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ చిట్కాలను పాటించండి..!
Jio Electric Scooter | మార్కెట్లో జియో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇవీ ఆ స్కూటర్ ప్రత్యేకతలు