Home
Warangal-rural
Peddoju Chari Appointed As State Publicity Secretary Of The State Two Wheeler Mechanics And Workers Association
రాష్ట్ర టూ వీలర్ మెకానిక్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా పెద్దోజు చారి
రాష్ట్ర టూ వీలర్ మెకానిక్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా హనుమకొండ రెడ్డికాలనీకి చెందిన పెద్దోజు చారి నియమితులయ్యారు.
హనుమకొండ చౌరస్తా, నవంబర్ 24: రాష్ట్ర టూ వీలర్ మెకానిక్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా హనుమకొండ రెడ్డికాలనీకి చెందిన పెద్దోజు చారి నియమితులయ్యారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయనను ఎన్నుకున్నట్లు ప్రకటించారు.
రాష్ట్ర అధ్యక్షులు తడిచిన వెంకరెడ్డి, ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ , వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి. ఉపాధ్యక్షులు నల్లబెల్లి రమేష్ , మహబూబ్ నగర్ రమేష్ , నరేందర్ యాదవ్ , టెక్నికల్ ఇంచార్జ్ గౌస్, నూతనగా ప్రధాన కార్యదర్శి ఎన్నికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా చారిని పలువురు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush | 2027 స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ధనుష్ వ్యూహం.. రాష్ట్రవ్యాప్తంగా సేవా విభాగాల బలోపేతం
గోదావరి తీరంలో కార్తీక వెలుగులు.. పోటెత్తిన భక్తులు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
‘బీమా సౌకర్యంతో జీపీ సిబ్బందికి ఆర్ధిక భద్రత’
RS Praveenkumar | మెటా ఆఫీస్‌పై దాడి చిన్నదట.. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

