Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఎన్హెచ్ఎంల నిరసన సెగ.. వీడియో
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మరోసారి నిరసన సెగ ఎదురైంది. ఈ సారి ఎన్హెచ్ఎంల నుంచి భట్టి విక్రమార్కకు చుక్కెదురైంది.
Bhatti Vikramarka | కాంగ్రెస్ సర్కార్ పాలనలో ఆ పార్టీ మంత్రులు, నేతలకు ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి నిరసన సెగలు తప్పడం లేదు.. ఇటీవలే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మధిర నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు విషయంలో బాధితులు అడ్డుకున్నారని తెలిసిందే. తాజాగా భట్టి విక్రమార్కకు మరోసారి నిరసన సెగ ఎదురైంది. ఈ సారి ఎన్హెచ్ఎంల నుంచి భట్టి విక్రమార్కకు చుక్కెదురైంది.
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.. ప్రమాద బీమా రూ. 10 లక్షలు ఇవ్వడంతోపాటు పలు డిమాండ్లతో తమ సమస్యలు పరిష్కరించాలని ఎన్‌హెచ్‌ఎంలు 30 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారని తెలిసిందే. ఈ క్రమంలో ఎన్‌హెచ్‌ఎంలు సమ్మెలో ఉండగా భట్టి విక్రమార్క కాజీపేట నుంచి హన్మకొండ వెళ్తుండగా.. ఆయన కాన్వాయ్ వైపు ఎన్‌హెచ్‌ఎంలు ప్లకార్డులు చూపుతూ నిరసన తెలియజేశారు.
హన్మకొండలో భట్టి విక్రమార్కకు నిరసన సెగ
తమ సమస్యలు పరిష్కరించాలని 30 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న ఎన్‌హెచ్‌ఎంలు
ఈ నేపథ్యంలో కాజీపేట నుంచి హన్మకొండ వెళ్తుండగా, భట్టి విక్రమార్కకు ప్లకార్డులు చూపుతూ నిరసన తెలిపిన ఎన్‌హెచ్‌ఎంలు https://t.co/jnC2E5HqCU
— Telugu Scribe (@TeluguScribe) November 11, 2026
Read Also :
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ కంటికి చికిత్స.. ఆస్పత్రికి తరలింపు
కారేపల్లి మండల అభివృద్ధి పనులపై సమీక్షించిన ప్రత్యేక అధికారి ఆలేటి ప్రమీల
Crime News | ఆ బంధానికి అడ్డుగా ఉన్నాడని 24 ఏళ్ల కొడుకును ప్రియుడితో కలిసి చంపిన తల్లి..!
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఎన్హెచ్ఎంల నిరసన సెగ.. వీడియో
Lizards | ఇంట్లో బల్లులు ఇరిటేట్ చేస్తున్నాయా.. ఈ టిప్స్‌తో ప్రాబ్లమ్ పరార్..!
Running | 40 ఏళ్ల వయస్సులో రోజూ రన్నింగ్ చేయవచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Watch: తండ్రి, కూతురిని కారులో వెంబడించి.. కాల్పులు జరిపిన వ్యక్తులు
Gunmaaster G9 | ఇమ్రాన్ హష్మీ, జెనీలియా ‘గన్‌మాస్టర్ జి9’ ట్రైలర్ విడుదల.!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

