Mega Cricket Tournament | జనవరి 4 నుంచి గాంధీ నగర్లో మెగా క్రికెట్ టోర్నమెంట్.. కరపత్రాల ఆవిష్కరణ..!
భీమదేవరపల్లి, జనవరి 01: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని గాంధీనగర్‌లో జనవరి 4వ తేదీ నుంచి మెగా క్రికెట్ టోర్నమెంట్ జరుగునుంది.
భీమదేవరపల్లి, జనవరి 01: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని గాంధీనగర్‌లో జనవరి 4వ తేదీ నుంచి మెగా క్రికెట్ టోర్నమెంట్ జరుగునుంది. టోర్నీకి సంబంధించిన కరపత్రాలను గురువారం విడుదల చేశామని నిర్వాహకులు తాళ్లపల్లి కుమారస్వామి తెలిపారు. తమ గ్రామంలో నిర్వహించనున్న మెగా క్రికెట్ టోర్నమెంట్ కరపత్రాలను సర్పంచ్ కేతరి లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కేతరి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గంజాయి, ఆన్లైన్ గేమ్స్ వంటి వ్యసనాల మాయలో పడి యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. యువకుల్లో క్రీడా స్ఫూర్తిని పెంచి, వారిని చైతన్యవంతులను చేసిందుకే మెగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని సర్పంచ్ వెల్లడించారు. కాబట్టి యువత చురుకుగా ఈ టోర్నీలో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు తాళ్లపల్లి రమేష్, అశోక్, నిర్వహణ కమిటీ సభ్యులు తూముల అరవింద్, తాళ్లపల్లి ప్రసాద్, అరవింద్, విక్రమ్, ఉదయ్ కిరణ్, సంపత్, బిన్ను పాల్గొన్నారు
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

